https://oktelugu.com/

ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, పర్యాటకులను ఆకట్టుకునే ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని ప్రదేశాలను చూస్తే వాటిని ఎలా నిర్మించారు అనిపిస్తుంది.

Images source: google

అయితే ఎడారి మధ్యలో ఒక పెద్ద అరచేతి శిల్పాన్ని ఎప్పుడైనా చూశారా? పెద్దగా ఉండే ఈ శిల్పాన్ని చూస్తే.. మనకి హాయ్ చెప్పినట్లుగా అనిపిస్తుంది. మరి ఇది ఎక్కడ ఉందో చూద్దాం.

Images source: google

-ఎడారి మధ్యలో అరచేతి శిల్పంలో ఉండే దీనిని మనో డెల్ డెసియోర్టో అని అంటారు. ఇది చిలీలోని అటకామా ఎడారి మధ్యలో ఉంది.

Images source: google

-ఆంటోఫాగస్టా పట్టణానికి దాదాపుగా 47 మైళ్ల దూరంలో ఇది ఉంది.

Images source: google

-మారియో ఇరార్రాజాబల్ 1980లో ఈ భారీ చేతి శిల్పాన్ని చెక్కారు.

Images source: google

-మొత్తం 36 అడుగుల ఎత్తులో ఉండే ఈ శిల్పం.. చూడటానికి అందరిని పలకరించినట్లు ఉంటుంది.

Images source: google

-ఇరార్రాజాబల్ దీనికి మ్యాన్ ఎమర్జింగ్ టూ లైఫ్ అని పేరు పెట్టగా.. అక్కడ ఉండే ప్రజలు ది హ్యాండ్ లేదా మునిగిపోయిన స్మారక చిహ్నం అని పెట్టారు.

Images source: google

-ది హ్యాండ్‌ను చూడటానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వెళ్తుంటారు.

Images source: google