ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మిలియన్ల మంది ప్రజలు ప్రతిరోజూ విమానం ప్రయాణం చేస్తుంటారు.
Images source: google
విమానంలో ప్రయాణించడం వల్ల ఎక్కువ సమయం ఆదా అవుతుంది. ట్రైన్ రోడ్డు మార్గాలు చాలా ఆలస్యం అవుతాయి.
Images source: google
రోడ్డు మార్గం కంటే విమాన ప్రయాణం థ్రిల్ గా కూడా ఉంటుంది కదా. కానీ ఖర్చు ఎక్కువ. అందుకే కాస్త ఆలోచిస్తారు సామాన్య ప్రజలు.
Images source: google
చాలామంది ప్రజలు విమాన ప్రయాణం కోసం ఆన్లైన్ లో టికెట్ బుక్ చేస్తుంటారు. అయితే ఈ సమయంలో తనకు నచ్చిన సీటును పొందాలి అని కోరుకుంటారు.
Images source: google
విమాన ప్రయాణం చేసే వారిలో చాలామందికి విండో సీట్లు కావాలి అనిపిస్తుంది. థ్రిల్ కూడా ఎక్కువే.
Images source: google
విమానంలో ప్రయాణం చేయాలనుకుంటే టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు సురక్షితమైన సీటు గురించి ఆలోచించాలి.
Images source: google
విమానంలో అత్యంత సురక్షితమైన సీటు ఏంటో ఎవరికి ఎక్కువ తెలియదు. ఫ్లైట్‌లో వెనుక సీటును బుక్ చేసుకోవాలి.
Images source: google
విమానంలో అత్యంత సురక్షితమైన సీటు వెనుక సీటు అంటుంది అంతర్జాతీయ పరిశోధన నివేదిక.
Images source: google