https://oktelugu.com/

ఆరేళ్ల నుంచి 12 ఏళ్లలోపు పిల్లలు రెండు గంటలు టీవీలు, ఫోన్లు చూడవచ్చు. కానీ మన దగ్గర కాదు. ఈ అవకాశాన్ని స్వీడన్‌ ప్రభుత్వం అక్కడి పిల్లలకు అనుమతినిచ్చింది.

Images source: google

13 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారిని రోజులో రెండు, మూడు గంటలే టీవీలు, స్క్రీన్లు చూడాలని ఆదేశాలు జారీ చేసింది.

Images source: google

2 ఏళ్ల లోపు చిన్నారులను ఫోన్ కు దూరంగా ఉంచాల్సిందే అని హచ్చరించింది స్వీడన్‌ ప్రభుత్వం.

Images source: google

దీన్ని చూసి మనం కూడా నేర్చుకోవాల్సిందే. మన దేశంలో కూడా ఫోన్ విషయంలో పిల్లలు చేస్తున్న పొరపాట్లు, తప్పులను తల్లిదండ్రులు గుర్తించాలి.

Images source: google

ఎప్పుడూ వారి వెనకాలే ఉండి ప్రతిదీ గమనించలేరు కాబట్టి వారి చేతికి మొబైల్ ఫోన్ ఇచ్చేముందు వాటిల్లో కొన్ని సెట్టింగ్ లను మార్చి ఇవ్వడం మంచిది.

Images source: google

యాప్ రెస్ట్రిక్షన్స్, కంటెంట్, ప్రైవసీ, డౌన్టైమ్ షెడ్యూల్ వంటి వివిధ రకాల పరిమితులను పెట్టాలి. లేదంటే వారికి ఎలాంటి నియమాలు ఉండవు.

Images source: google

పిల్లలు అసభ్యకరమైన వెబ్సైట్ ల జోలికి పోకుండా నియంత్రించవచ్చు. స్క్రీన్ టైమ్, కంటెంట్ యాక్సెస్ ను కూడా సెట్‌ చేయడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు.

Images source: google

'పేరెంటల్ కంట్రోల్స్' ఉపయోగించాలి. మీ పిల్లల వయసుకు తగ్గట్టు కంటెంట్ చూసే విధంగా యాక్సెస్ ఇవ్వాలి.

Images source: google