Images source: google
రొమ్ము క్యాన్సర్‌ను ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే సమస్య తగ్గుతుంది. మరి ఈ క్యాన్సర్ వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Images source: google
గడ్డలు: రొమ్ము లేదా అండర్ ఆర్మ్ ప్రాంతంలో ముద్దు మాదిరి గడ్డలు అవుతుంటాయి. వీటిని చిన్న కురుపులు అనుకొని లైట్ తీసుకోవద్దు.
Images source: google
ఆకారం/పరిమాణంలో మార్పులు: రొమ్ముల పరిమాణంలో మార్పులు. రెండు రొమ్ముల్లో లేదా ఒక రొమ్ములో అయినా మార్పు వస్తుంది.
Images source: google
చనుమొన ఉత్సర్గ: చనుమొన నుంచి స్రావం కారడం. ప్రత్యేకించి రక్తంతో వస్తే ఆలస్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించాల్సిందే.
Images source: google
రెడ్నెస్ లేదా స్కేలినెస్: రొమ్ము లేదా చనుమొన ప్రాంతంలో ఎరుపుగా కనిపించడం. పొలుసులుగా మారడం వంటివి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు.
Images source: google
చనుమొన ఉపసంహరణ: చనుమొన బయటికి రాకుండా లోపలికి వెళ్తుంది. ఇది రొమ్ము క్యాన్సర్‌కు ముందస్తు సంకేతం కావచ్చు.
Images source: google
రొమ్ములో వాపు: కొన్ని లక్షణాలు కనిపిస్తూ రొమ్ములో కొంత భాగం ఉబ్బినట్టు కనిపించినా సరే వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం.
Images source: google