పాలరాతి చర్మం, అంతకుమించిన మేని చాయ, దానికి తగ్గట్టు శరీర సౌష్టవం, వాటిని మరిపించేలా దేహ లావణ్యం.. యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి చెప్పేటప్పుడు ఈ ఉపమానాలు కూడా సరిపోవేమో..

Images source: google

 తెలుగు నాట మొన్నటిదాకా అనసూయ హాట్ యాంకర్ గా ఉండేది. ఇప్పుడు ఆమె స్థానాన్ని స్రవంతి చొక్కారపు భర్తీ చేస్తుంది.. భర్తీ కూడా కాదు అంతకుమించి అనేలాగా అందాలు ఆరబోస్తోంది.

Images source: google

యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన స్రవంతి అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయింది.

Images source: google

పుష్ప సినిమా విడుదల సమయంలో అల్లు అర్జున్ అండ్ టీంను ఇంటర్వ్యూ చేసింది. రాయలసీమ యాసలో మాట్లాడి బోలెడంత క్రేజ్ సంపాదించుకుంది.

Images source: google

ఆమె మాట్లాడే విధానానికి ఫిదా అయిపోయిన మల్లెమాల సంస్థ.. తన షోస్ లో కూడా చూపించడం మొదలు పెట్టింది. దీంతో ఆమెకు పాపులారిటీ మరింత పెరిగిపోయింది.

Images source: google

ఈ నేపథ్యంలో స్టార్ మా ఆమెకు బిగ్ బాస్ లో అవకాశం ఇచ్చింది. గత ఏడాది ప్రారంభంలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో ఈమె ఎంట్రీ ఇచ్చింది.

Images source: google

ఆ షో సమయంలో ఆమెకు పెళ్లయిందని తెలిసి అభిమానులు హర్ట్ అయ్యారు. పెళ్లి అయినంత మాత్రాన గ్లామర్ షో మాత్రం తగ్గించలేదు. పైగా గ్లామర్ డోస్ మరింత పెంచింది.

Images source: google

ఇటీవల ఎల్లో స్కర్టు, ఓ కోక జాకెట్ వేసుకొని అందాలు ఆరబోస్తూ స్రవంతి  రచ్చ రచ్చ చేసింది. తన అందాలను చూపి యువత గుండెల్లో వేడి రగిలించింది.

Images source: google

. ఏది ఏమైనప్పటికి తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో స్రవంతి సెగలు రగిలిస్తోంది అనేది మాత్రం నిజం.

Images source: google