https://oktelugu.com/

సాయిపల్లవి అనే పేరు విన్నప్పుడు చాలా మంది అప్పట్లో  పేరు చాలా కొత్తగా ఉందని అనుకున్నారట.

Images source: google

అయితే తన పేరు మీద పెద్దగా పట్టింపు లేదని ఓ సారి ఈ సూపర్ డాన్స్ లేడీ చెప్పింది.

Images source: google

కానీ నిజంగానే ఆమెకు కూడా తన పేరు చాలా డిఫరెంట్‌గా ఉంది కదా అనిపించిందట.

Images source: google

ఇన్‌ఫ్యాక్ట్, అలాంటి పేరు అస్సలు ఎవరికీ లేదని గర్వంగా కూడా అనిపించిందని ఓ సారి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ సౌత్ ఇండస్ట్రీ ముద్దుగుమ్మ.

Images source: google

మరి ఈ పేరు ఎవరు పెట్టారో తెలుసా? ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తిలో కొలువై ఉన్న శ్రీ సత్య సాయిబాబా  సాయి పల్లవికి ఆ పేరు పెట్టారట.

Images source: google

కుటుంబసభ్యులు అందరికీ పుట్టపర్తి క్షేత్రం చాలా సుపరిచితమే అంటూ ఓ గతంలో చెప్పుకొచ్చారు.

Images source: google

తన చదువులు అక్కడే. ఇక పుట్టపర్తి సాయిబాబా భక్తులు కూడా. అందుకే సాయిపల్లవిని పుట్టిన నెల రోజుల్లోపే పుట్టపర్తికి తీసుకొని వెళ్లారట.

Images source: google

అక్కడ సాయిబాబా పాపకు పాలు తాగించి, సాయిపల్లవి అని పేరు పెట్టారని.. ఈ విషయాన్ని ఓ సందర్భంలో సాయిపల్లవి తెలిపారు.

Images source: google