https://oktelugu.com/

గర్భధారణలో ఈ సంకేతాలు ఉంటే మీ బిడ్డకు మీకు ఎలాంటి సమస్య లేనట్టే..

Images source: google

ఆరోగ్యకరమైన గర్భం తల్లి, బిడ్డ ఇద్దరూ అభివృద్ధి చెందుతున్నారని సూచిస్తుంది. గర్భంలో ఎలాంటి సమస్యలు లేవని తెలిస్తే సంతోషంగా ఉండవచ్చు. అయితే గర్భం ఆరోగ్యంగా ఉందని తెలిపే సంకేతాలు తెలిస్తే ఏ టెన్షన్ ఉండదు కదా. ఈ విషయం ఎలా తెలుసుకోవాలంటే?

Images source: google

స్థిరమైన బరువు: ప్రెగ్నెన్సీ లో స్థిరంగా, తగిన బరువు పెరుగుతుంటే బిడ్డ బాగా ఎదుగుతుంది అనడానికి మంచి సంకేతం.

Images source: google

సాధారణ రక్తపోటు: సాధారణ రక్తపోటు స్థాయిని నిర్వహించడం చాలా కీలకం.

Images source: google

పిండం కదలికలు: శిశువు  రెగ్యులర్ గా మంచిగా కదులుతుంటే ఎలాంటి సమస్య లేదని అర్థం. ముఖ్యంగా 20 వారాల తర్వాత మంచి కదలికలు తెలుస్తుంటే పిండం అభివృద్ధి బాగుందని అర్థం.

Images source: google

సమతుల్య హార్మోన్ స్థాయిలు: హార్మోన్ల స్థాయిలు, ముఖ్యంగా హెచ్‌సిజి, ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్, గర్భధారణకు మద్దతు ఇవ్వడానికి సాధారణ పరిధిలో ఉండాలి.

Images source: google

ఆకలి: కొందరికి ఆకలి ఉండదు. కొందరికి ఎక్కువ ఆకలి వేస్తుంది. కొందరికి అన్నాన్ని చూస్తేనే వికారం వస్తుంది. ఇలాంటివి లేకుంటే మీకు ఎలాంటి సమస్య లేనట్టే.

Images source: google

మంచి నిద్ర: తల్లి బాగా విశ్రాంతి తీసుకోగలిగితే, నిద్ర బాగా పడుతుంటే ఆమె శరీరం గర్భధారణకు బాగా సర్దుబాటు చేస్తుందని అర్థం.

Images source: google