Images source : google
ఇంట్లో లాఫింగ్ బుద్ద ఉంచుకోవాలి. దీని వల్ల మంచితో పాటు సంపద పెరుగుతుంది. ఈశాన్యంలో ఉండాలి.
Images source : google
ఇంట్లో నెమలి పించం ఉంటే కూడా చాలా మంచిది. పూజ చేసిన తర్వాత దేవుడికి ఈ పించంతో గాలి విసరాలి.
Images source : google
ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మీ దేవి చిత్రపటం కచ్చితంగా ఉండాలి. దీని వల్ల ఐశ్వర్యం కలుగుతుంది.
Images source : google
ఇంట్లో తాబేలు విగ్రహం ఉంటే కూడా డబ్బుకు కొదువ ఉండదట.
Images source : google
తులసి చెట్టు ఇంట్లో ఉంటే లక్ష్మి దేవి ఉన్నట్టే. సో పెంచుకోండి.
Images source : google
పూజ గదిలో, డబ్బులు ఉండే చోటున గవ్వలు పెట్టాలి. దీనివల్ల మంచి జరుగుతుంది.
Images source : google
మహావిష్ణువుకు పచ్చకర్పూరం అంటే ఇష్టం కాబట్టి దీంతోనే హారతి ఇచ్చి నైవేద్యం పెట్టాలి.
Images source : google