Images source : google
సెలవు కోసం వెళ్ళడానికి ఉత్తమమైన ప్రదేశాలలో శ్రీనగర్ ఒకటి. మీరు సెలవు శ్రీనగర్ వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటే మాత్రం కొన్ని వస్తువులు అక్కడ నుంచి కొని తెచ్చుకోండి.
Images source : google
ఫెరాన్ల నుంచి పష్మినా శాలువాల వరకు, మీరు శ్రీనగర్‌లో షాపింగ్ చేయవలసిన టాప్ 5 వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Images source : google
ఫెరాన్ ( చుడీదార్) అనేది ఉన్నితో కూడిన, మోకాళ్ల వరకు ఉండే టాప్. ఇది ధరిస్తే వెచ్చగా ఉంటుంది. చల్లని శీతాకాలా సమయానికి చాలా బెస్ట్ ఎంపిక.
Images source : google
కాశ్మీరీ కళాకారులు పేపియర్-మాచే కళను మెరుగుపరిచారు. కాశ్మీర్‌లో, మీరు కాశ్మీరీ మోటిఫ్‌లతో సంక్లిష్టంగా పెయింట్ చేసిన నగల పెట్టె లేదా అలంకార గుడ్డును కొనుగోలు చేయవచ్చు. చాలా తక్కువ ధర
Images source : google
వాల్‌నట్ చెక్కతో చేసిన చేతితో చేసిన వస్తువులు సమానంగా ప్రాచుర్యం పొందాయి. బెస్ట్ సెల్లర్లలో చెక్క ట్రేలు, ల్యాంప్ షేడ్స్, ఫోటో ఫ్రేమ్‌లు, డెకరేటివ్ షికారా మోడల్స్, ఫర్నీచర్ లు ఉంటాయి.
Images source : google
చేతితో నేసిన తివాచీలు కాశ్మీర్ అత్యంత ప్రసిద్ధ క్రియేషన్స్‌లో ఒకటి. కొన్ని ఎక్కువ ఖర్చు ఉంటాయి కానీ మంచి అనుభూతిని ఇస్తాయి.
Images source : google
సాంప్రదాయ కాశ్మీరీ ఆభరణాలను తీసుకోవడానికి శ్రీనగర్ కంటే మెరుగైన ప్రదేశం మరొకటి లేదు అంటారు.
Images source : google