శుక్రకణాలు తయారయ్యే ప్రక్రియను స్పెర్మాటో జెనిసిస్ అని పిలుస్తారు. అయితే చాలా మందిలో వీటి సంఖ్య తగ్గుతుంది.

Images source: google

తక్కువ శుక్రకణాలు ఉంటే సంతానోత్పత్తి పై చెడు ప్రభావం ఉంటుంది. కొందరి పురుషుల్లో ఈ సంఖ్య తక్కువ ఉన్నా సరే  సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు.

Images source: google

మీ డైట్ లో కొన్ని ఆహారాలను చేర్చుకుంటే వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.

Images source: google

అందరి ఇంట్లో అన్ని వంటల్లో దాదాపుగా టమాట ఉంటుంది. వీటివల్ల శుక్రకణాల సంఖ్య పెరుగుతుందట.

Images source: google

ఆకు కూరలు, ఆకు పచ్చని కూరగాయలు కూడా ఎక్కువ తినాలి.  చేపలు తింటే కూడా స్మెర్ట్ కౌంట్ నాణ్యత పెరుగుతుంది.

Images source: google

వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫోలేట్ లు కూడా వీర్యకణాల సంఖ్యను పెంచుతాయి.

Images source: google

ఆహారంలో బాదం పప్పులను కూడా ఎక్కువగా జోడించుకోవాలి.

Images source: google

గుమ్మడి గింజలలో ఉండే ఫైటోస్టెరాల్ శుక్రకణాల పెరుగుదలకు తోడ్పడుతుంది.

Images source: google