పగటి పూట పడుకోవడం చాలా మందికి ఇష్టం. కానీ ఈ సమయంలో ఎంత సేపు పడుకోవాలో తెలుసా?
Images source: google
మీరు తెలియకుండా ఎక్కువ సేపు పడుకుంటే మాత్రం డేంజర్ లో ఉన్నట్టే. అందుకే ఓ సారి ఈ విషయాన్ని తెలుసుకోండి.
Images source: google
రాత్రి 8గంటలు నిద్ర పోయిన తర్వాత కూడా మళ్లీ మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం చాలా తప్పు.
Images source: google
కొందరైతే లంచ్ చేసిన తర్వాత కాస్త సమయం నిద్రపోవడం అలవాటుగా పెట్టుకుంటారు.
Images source: google
కొందరు కాస్త సమయం కాదు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఫుల్ గా పడుకుంటారు. కానీ ఇలా పడుకుంటే చాలా సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు.
Images source: google
పగటిపూట 90 నిమిషాలకు మించి నిద్రపోవద్దట. ఇంకా కాస్త తగ్గించి 30-40 నిమిషాల నిద్రపోవడం చాలా మంచిదట. ఎక్కువ సేపు పడుకుంటే చురుకుదనం తగ్గుతుందట.
Images source: google
రెండు గంటలకు కంటే ఎక్కువ సేపు పడుకుంటే నిద్ర స్తబ్దత తలెత్తుతుందట. మరీ ముఖ్యంగా తిన్న వెంటనే నిద్రపోవద్దని సూచిస్తున్నారు నిపుణులు.
Images source: google
మధ్యాహ్నం 1 నుంచి 3 గం.ల లోపు మాత్రమే పడుకోవాలి. ఇక లేచిన 8 గంటల తర్వాతనే పడుకోవడం మంచిదట.
Images source: google