https://oktelugu.com/

ఇలా చేస్తే 10 సెకన్ లలో నిద్ర వచ్చేస్తుంది

Images source : google

సోషల్ మీడియా జిందగీలో నిద్ర చాలా కరువు అవుతుంది. నిద్ర పోవడం పెద్ద సమస్యగా మారుతుంది.

Images source : google

అందుకే త్వరగా నిద్ర పోవడానికి చాలా చిట్కాలు పాటిస్తున్నారు ప్రజలు.

Images source : google

ప్రస్తుతం చాలా మంది మిలిటరీ మెథడ్ ఫాలో అవుతున్నారు.

Images source : google

ఈ విధానంతో 10 సెకన్ లలో నిద్ర వస్తుంది.

Images source : google

పడుకుని ముఖంలోని కండరాలతో పాటు భుజాలు, చేతులు, కాళ్లు సహా శరీరాన్నంతా వదులుగా ఉంచాలి.

Images source : google

దీర్ఘ శ్వాసలతో పది సెకన్లు ప్రశాంత ఘటన గురించి ఆలోచించి కళ్లు మూసుకోవాలి.

Images source : google

ఒకవేళ నిద్ర రాకపోతే మనసులోకి వచ్చే ఆలోచనలను ఆలోచించకు అని ఆపేస్తూ తిరిగి ప్రయత్నిస్తుండాలి.

Images source : google