Images source: google
టీమిండియా 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సైకిల్ లో 71.67% విజయాలతో ప్రథమ స్థానంలో ఉంది.
Images source: google
కాన్పూర్ లో జరుగుతున్న రెండో టెస్టు ప్రస్తుతం డ్రా దిశగా సాగుతోంది. ఇటీవల కురిసిన వర్షం వల్ల రెండు రోజులపాటు ఆట సాగలేదు.
Images source: google
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్, టి20 సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ ఆడుతుంది.
Images source: google
న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా బోర్డర్ గవాస్కర్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతుంది.
Images source: google
ఇతర ఫలితాలపై ఆధారపడకుండా టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ వెళ్లాలంటే ఇలా చేయాలి.
Images source: google
మిగిలిన 8 టెస్ట్ లలో భారత్ 5 గెలవాలి. ఒకదానిని డ్రా చేసుకోవాలి.
Images source: google
టీమిండియా ఇలా చేస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ మూడు సీజన్లో ఫైనల్ చేరిన జట్టుగా రికార్డు సృష్టిస్తుంది.
Images source: google
2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది.
Images source: google