Image Source: Google
తల్లిదండ్రులు పిల్లల మధ్య మంచి రిలేషన్ తో పాటు పిల్లల ఫ్యూచర్ బాగుండటానికి ఏం చేయాలంటే..
Image Source: Google
ఆసక్తికరమైన ఆలోచనలు చేయడానికి, ఉత్సుకతను కలిగించడానికి మీ పిల్లలతో కలిసి ఇంటరాక్టివ్ పుస్తకాలను చదవండి, చదివించండి.
Image Source: Google
మీ పిల్లలకు వాలంటరీ పని ప్రాముఖ్యత తెలియజేయాలి. దీనివల్ల సంరక్షణ, ఆందోళన, సహాయం వంటివి అలవాటు అవుతాయి.
Image Source: Google
ప్రతి వారం మీకు కొత్తవి నేర్పించమని మీ బిడ్డను ప్రోత్సహించండి. దీనివల్ల మీ దగ్గర గురువుగా ఫీల్ అవుతూనే మీకు నేర్పిస్తూనే వారు మరింత నేర్చుకుంటారు.
Image Source: Google
నెలకు ఒకసారి ప్రకృతి పర్యటనను ప్లాన్ చేయడం వల్ల చిన్న వయస్సులోనే వ్యక్తిగత ఆలోచన, ఆందోళనను తగ్గించవచ్చు.
Image Source: Google
మీ పిల్లలకు వాలంటరీ పని ప్రాముఖ్యత తెలియజేయాలి. దీనివల్ల సంరక్షణ, ఆందోళన, సహాయం వంటివి అలవాటు అవుతాయి
Image Source: Google
కుటుంబంలోని అందరూ పంచుకునే సమాన బాధ్యతలపై వారికి అవగాహన కల్పించాలి. దీనికోసం రోజువారీ పనుల్లో వారికి సహాయం మీరు సహాయం చేయండి. మీకు సహాయం చేయమని చెప్పండి.
Image Source: Google