https://oktelugu.com/

విద్యార్థులు సూర్య నమస్కారాలు చేస్తున్నారా? ఒకసారి తెలుసుకోండి..

సూర్య నమస్కారాలు-ప్రయోజనాలు

Image Credit : pexels

Image Credit : pexels

శరీర సౌస్ఠవం : సూర్య నమస్కారం అన్ని ప్రధాన కండరాల సమూహాలతో కూడిన పూర్తి వ్యాయామం, బలం, వశ్యతతో పాటు శక్తిని పెంచుతుంది.

Image Credit : pexels

మెరుగైన ఏకాగ్రత : క్రమమైన అభ్యాసం మనస్సును శాంతపరచడం, పరధ్యానాన్ని తగ్గించడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది.  దృష్టి, ఏకాగ్రతను పెంచుతుంది.

Image Credit : pexels

ఒత్తిడి నుంచి ఉపశమనం :  టెన్షన్‌ను తొలగించి, ఆందోళనను తగ్గించి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది సూర్య నమస్కారం.

Image Credit : pexels

జీవక్రియ :  జీర్ణవ్యవస్థను ప్రేరేపిస్తుంది. మెరుగైన పోషకాల శోషణ, మొత్తం జీవక్రియ పనితీరులో సహాయపడుతుంది.

Image Credit : pexels

శ్వాసకోశ సామర్థ్యం : సాధన సమయంలో లోతైన శ్వాస ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆక్సిజన్ తీసుకోవడం, చురుకుదనం,ఓర్పు వంటివి అబ్బుతాయి.

Image Credit : pexels

హార్మోన్లు : హార్మోన్ల స్రావాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. భావోద్వేగ స్థిరత్వం, మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Image Credit : pexels

మెరుగైన భంగిమ : ప్రతి ఆసనంలో ఉండే భంగిమలు వెన్నెముకను బలపరుస్తాయి. ఆరోగ్యకరమైన భంగిమను ప్రోత్సహిస్తుంది. ఎక్కువ సేపు చేయడం వల్ల వెన్నెముక సమస్యలు పూర్తిగా తొలిగిపోతాయి.

Image Credit : pexels

క్రమశిక్షణ : విజయానికి అవసరమైన క్రమశిక్షణ, సమయ నిర్వహణ నైపుణ్యాలను పెంపొందిస్తుంది సూర్య నమస్కారం.