https://oktelugu.com/

టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవాలంటే..

Images source: google

న్యూజిలాండ్ జట్టు చేతిలో దారుణమైన ఓటమిని ఎదుర్కొన్న నేపథ్యంలో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లడం పై సందిగ్ధం నెలకొంది.

Images source: google

న్యూజిలాండ్ చేతిలో టీమిండియా వైట్ వాష్ కు గురైంది. ముఖ్యంగా ముంబై వేదికగా జరిగిన టెస్టులో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Images source: google

ఈ సిరీస్ లో ఓటమి ద్వారా టీమిండియా టెస్ట్ క్రికెట్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకుంది.

Images source: google

డబ్ల్యూటీసీ సైకిల్ లో భారత్ ఇప్పటివరకు ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఓడిపోయింది. ఫలితంగా భారత్ విజయాల శాతం 62.82 నుంచి 58.33 శాతానికి పడిపోయింది.

Images source: google

62.50 శాతం విజయాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలోకి వచ్చింది. గత సీజన్లో భారత్   ను ఓడించి ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఛాంపియన్ గా నిలిచింది.

Images source: google

డబ్ల్యూటీసీ ఫైనల్స్ లోకి వెళ్లాలంటే భారత్ కచ్చితంగా ఆస్ట్రేలియాపై 4 టెస్టులు గెలవాలి. ఒక మ్యాచ్ డ్రా చేసుకోవాలి.

Images source: google

ఒకవేళ ఐదు టెస్టులు గెలిస్తే.. మిగతా జట్లతో సంబంధం లేకుండా భారత్ నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్స్ లోకి వెళ్తుంది.

Images source: google

ఆస్ట్రేలియా ఇంకా 7 టెస్టులు ఆడాల్సి ఉంది.. అందులో నాలుగు గెలిస్తే చాలు.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ లోకి వెళ్తుంది.

Images source: google