అన్నీ అనుకున్నట్లు జరిగితే.. న్యూజిలాండ్ సిరీస్ లో రోహిత్ ఈ రికార్డులు బద్దలు కొడతాడు..

Images source: google

బంగ్లాదేశ్ తో 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ విజయం తర్వాత.. భారత్ న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది.

Images source: google

అక్టోబర్ 16 నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.

Images source: google

అన్నీ అనుకున్నట్టు జరిగితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్ ద్వారా మూడు రికార్డులను బద్దలు కొట్టగలడు.

Images source: google

అజహరుద్దీన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ పై భారత్ 47 మ్యాచ్లలో 14 గెలిచింది. ప్రస్తుతం మూడు టెస్టుల సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తే .. రోహిత్ కెప్టెన్సీలో విజయాల సంఖ్య 21 మ్యాచ్లలో 15 కు పెరుగుతుంది.

Images source: google

అది మాత్రమే కాకుండా WTC లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రోహిత్ ఆవిర్భవిస్తాడు.

Images source: google

ఇప్పటివరకు WTC లో అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా విరాట్ ఉన్నాడు. ఇతడి ఆధ్వర్యంలో భారత్ 22 మ్యాచ్ లు ఆడి.. 14 విజయాలు సొంతం చేసుకుంది.

Images source: google

న్యూజిలాండ్ సిరీస్ లో రోహిత్ మరో ఐదు సిక్సర్లు కొడితే వీరేంద్ర సెహ్వాగ్ (91) రికార్డును అధిగమిస్తాడు.

Images source: google

మరో 258 పరుగులు చేస్తే.. రెండు వరస WTC సైకిల్స్ లో 1000+ పరుగులు పూర్తిచేసిన తొలి భారతీయ క్రికెటర్ గా రోహిత్ ఆవిర్భవిస్తాడు.

Images source: google

WTC 2019 -21 సీజన్లో రోహిత్ 12 మ్యాచ్లలో 1,094 రన్స్ చేశాడు.

Images source: google