హిందూ సనాతన ధర్మంలో ఉన్న ఎన్నో గ్రంథాలు గొప్ప గొప్ప విషయాల గురించి తెలియజేస్తూ ఉంటాయి.
Images source: google
అందులో ముఖ్యమైన గ్రంథం గరుడ పురాణం. ఈ గరుడ పురాణంలో కూడా చాలా విషయాలు తెలిపారు.
Images source: google
గరుడ పురాణం ప్రకారం స్త్రీలు కొన్ని తప్పులు చేయకూడదు అంటారు పండితులు.
Images source: google
ఆ తప్పులు చేస్తే ఆమె వైవాహిక జీవతం నాశనం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ స్త్రీ చేయకూడని ఆ తప్పులు ఏంటంటే..?
Images source: google
భర్త నుంచి ఎక్కువ కాలం దూరం ఉండకూడదట. భర్తకు దగ్గరగానే ఉండాలట.
Images source: google
సూర్యోదయం తర్వాత నిద్రపోవడం అసలు మంచిది కాదట. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలట.
Images source: google
ఇతరుల ఇళ్లల్లో ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదట.అనుకూల పురుషులతో స్నేహం మంచిది కాదట.
Images source: google
జన సంచారం లేని ప్రదేశాలకు ఒంటరిగా మహిళ వెళ్లకూడదట. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలట.
Images source: google