Images source: google
వచ్చే ఏడాది వేసవిలో జరిగే ఐపీఎల్ -2025 కోసం బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.
Images source: google
మరికొద్ది రోజుల్లో మెగా వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Images source: google
ఈ క్రమంలోనే బీసీసీఐ భారత ఆటగాళ్ల కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
Images source: google
జట్లతో కుదుర్చుకున్న ఒప్పందంతోపాటు ఆడిన ప్రతి మ్యాచ్ కు ఆటగాడు 7.5 లక్షలు పొందుతాడు.
Images source: google
ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
Images source: google
ఐపీఎల్ లో ఆటగాళ్లలో నిలకడ, అత్యుత్తమ ప్రదర్శనను పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు జై షా ప్రకటించారు.
Images source: google
ఈ నిర్ణయం ద్వారా ఆటగాళ్లు వేలం ద్వారా వచ్చే సొమ్ముతో పాటు 1.05 కోట్లు అదనంగా పొందుతారు.
Images source: google