https://oktelugu.com/

కీరదోస ఎలా తినాలి? తొక్క తీసా.. తీయకుండానా..

Images source : google

కీర దోసకాయ శరీరానికి కావాల్సిన పోషకాలని ఇస్తుంది. ఇందులో కొవ్వు శాతం తక్కువ. చర్మానికి మేలు చేసే విటమిన్‌ సి, కెఫియక్‌ యాసిడ్‌ లు ఉంటాయి.

Images source : google

దీని తొక్కులో పీచు పదార్థం ఉంటుంది. అంతేకాదు సిలికా, మెగ్నీషియం, పొటాషియంలు ఉంటాయి. ఇవి కండరాలు, ఎముకలు, కణజాలాల అభివృద్ధికి మేలు చేస్తాయి

Images source : google

కీరలో 95 శాతం నీరు, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, ఫైబర్,  విటమిన్ ఎ, కె, సి, బి లు లభిస్తాయి.

Images source : google

ఇది వేసవికి సూపర్ ఫుడ్. మరి ఈ కీర తొక్క తీసి తినాలా? తీయకుండా తినాలా?

Images source : google

అయితే తొక్క తీయకుండా తినడమే బెటర్. కీర తొక్కలో ఫైబర్‌తో పాటు అనేక రకాల పోషకాలు నిండి ఉంటాయి.

Images source : google

కానీ శుభ్రంగా సరిగ్గా కడగాలి. 10 నుంచి 15 నిమిషాలపాటు ఉప్పు నీటిలో నానబెడితే మరింత బెటర్. మురికి, పురుగుమందులు తొలగిపోతాయి.

Images source : google

కీరదోసలో 95 శాతం నీరు లభిస్తుంది. సో వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది. హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

Images source : google