https://oktelugu.com/

Gmail పాస్‌వర్డ్ గుర్తులేదా?

Images source : google

మీ Google Gmail ఖాతా పాస్‌వర్డ్ గుర్తులేకపోతే పెద్ద సమస్యే వస్తుంది కదా.

Images source : google

కానీ మీ ఫోన్ మీ దగ్గర ఉంటే డెస్క్‌టాప్‌లోని Gmail ఖాతాను కూడా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఎలాగంటే?

Images source : google

మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ తో మీ ఫోన్ లో కూడా  Gmail ఖాతాను కూడా ఉపయోగించాల్సి వస్తుంది.

Images source : google

ముందుగా మీరు Google ఖాతా రికవరీ (https://support.google.com/accounts/answer/7682439?hl=en) కి వెళ్లాలి.

Images source : google

ఇప్పుడు మీరు మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ సమాచారాన్ని నమోదు చేయాలి. పాస్‌వర్డ్ ఎంటర్ చేయడానికి బదులుగా, మీరు కింద ఉన్న 'Try Another way' పై క్లిక్ చేయాలి.

Images source : google

రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌ కు పరికరంలో Google నుంచి నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫోన్‌లో అవును, ఇది నేనే పై ట్యాప్ చేయాలి.

Images source : google

దీని తర్వాత మీరు Google ఖాతా పునరుద్ధరణ పేజీకి ఆన్ అవుతుంది. ఇక్కడి నుంచి మీరు Google ఖాతాతో పాటు Gmail, ఇతర ఖాతాలకు యాక్సెస్ పొందవచ్చు.

Images source : google