Images source: google
దుబాయ్ వేదికగా జరిగిన టి20 ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పై న్యూజిలాండ్ విజయం సాధించింది.
Images source: google
ఈ విజయం ద్వారా తొలిసారి పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ ను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
Images source: google
ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు అద్భుతంగా ఆడి.. 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా జట్టును మట్టికరిపించింది.
Images source: google
ఐసీసీ ఈసారి నగదు బహుమతిని 134% పెంచడంతో.. న్యూజిలాండ్ జట్టుకు 19.6 కోట్లు లభించాయి.
Images source: google
మహిళల క్రికెట్ ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఐసీసీ ప్రైజ్ మనీని పురుషుల క్రికెట్ స్థాయిలోనే అందించాలని నిర్ణయించింది.
Images source: google
Images source: google
ఐసీసీ తీసుకున్న నిర్ణయం వల్ల మహిళలకు కూడా భారీగా ప్రైజ్ మనీ లభించింది. దీంతో మహిళా క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రన్నరప్ గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు 9.8 కోట్ల నగదు బహుమతి ఐసీసీ ద్వారా అందింది.
Images source: google
సెమీ ఫైనల్ లిస్ట్ గా నిలిచిన ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లకు 5.7 కోట్ల చొప్పున నగదు బహుమతులు లభించాయి.
Images source: google
ఈ విభాగంలో భారత్ ఆరవ స్థానంలో నిలిచింది. 2.25 కోట్ల నగదు బహుమతిని ఐసిసి నుంచి అందుకుంది
Images source: google