https://oktelugu.com/

స్మార్ట్ టీవీని ఎన్ని సంవత్సరాలు వాడాలి? ఎప్పుడు మార్చాలి?

Images source : google

ప్రతి ఇంట్లో టీవీ కామన్. అప్డేట్ వర్షన్ టీవీలను కూడా తెచ్చుకుంటున్నారు.

Images source : google

స్మార్ట్ టీవీ లైఫ్ టైమ్ ఎంతో మీకు తెలుసా? ఈ డౌట్ మీకు వచ్చిందా? ఇంతకీ టీవీని ఎన్ని సంవత్సరాల తర్వాత మార్చాలి?

Images source : google

ఎక్కువగా వాడే LED టీవీ సగటు జీవితకాలం 50,000 నుంచి 1,00,000 గంటలు ఉంటుంది.

Images source : google

క్రమం తప్పకుండా వాడితే, ఒక టీవీ దాదాపు 5 నుంచి 10 సంవత్సరాల వరకు సులభంగా లైఫ్ ఇస్తుంది అంటున్నారు నిపుణులు.

Images source : google

టీవీని ఎంత ఎక్కువగా వాడితే దాని జీవితకాలం అంత తక్కువగా అవుతుంది.

Images source : google

ఇక మీ ప్రాంతంలో వోల్టేజ్ సమస్యలు ఉంటే, వోల్టేజ్ మీ టీవీ జీవితకాలాన్ని మరింత తక్కువ చేస్తుంది.

Images source : google

టీవీ బ్రాండ్‌ ల వల్ల కూడా తేడా ఉంటుంది.  టీవీ స్థానిక కంపెనీ నుంచి అయితే అది తక్కువ నాణ్యత గల భాగాలను ఉపయోగించవచ్చు.

Images source : google