https://oktelugu.com/

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో ఏప్రిల్ 11న జరిగిన మ్యాచ్ లో ధోని రికార్డు సృష్టించాడు.

Images source : google

రుతు రాజ్ గైక్వాడ్ వైదొలగిన తర్వాత చెన్నై జట్టుకు ధోని నాయకత్వం వహించడం మొదలుపెట్టాడు.

Images source : google

43 సంవత్సరాల 278 రోజుల వయసులో చెన్నై జట్టుకు నాయకత్వం వహించాడు.

Images source : google

తద్వారా ఐపిఎల్ చరిత్రలో అత్యంత పెద్ద వయసులో జట్టుకు నాయకత్వం వహించిన ఆటగాడిగా నిలిచాడు.

Images source : google

2023 లో చెన్నై జట్టుకు నాయకత్వం వహించినప్పుడు ధోనికి 41 సంవత్సరాల 326 రోజులు.

Images source : google

ఆ ఏడాది గుజరాత్ టైటాన్స్ జట్టును ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది.

Images source : google

41 సంవత్సరాల 249 రోజుల వయసులో రాజస్థాన్ జట్టుకు షేన్ వార్న్ నాయకత్వం వహించాడు.

Images source : google

షేన్ వార్న్ నాయకత్వంలో రాజస్థాన్ జట్టు 2008లో విజేతగా నిలిచింది.

Images source : google