https://oktelugu.com/

ఎద అందాల ‘రుహానీ’ చిలిపి అల్లరి

Images source: google

తెలుగు ప్రేక్షకులకు 2018 లో చిలసౌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రుహానీ శర్మ.

Images source: google

తన అంద చందాలతో నటనతో మంచి పేరు సంపాదించింది ఈ బ్యూటీ. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆఫర్లు క్యూ కట్టాయి.

Images source: google

హిట్ 1 సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా హిట్ అవడంతో అమ్మడుకు తిరుగు లేకుండా పోయింది.

Images source: google

ఈ సంవత్సరంలో ఇప్పటికే నాలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కిక్కిస్తుంటుంది బ్యూటీ.

Images source: google

ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఇంకో అందమైన ఫోటోలను షేర్ చేసి యూత్ ను కళ్లు తిప్పుకోకుండా చేస్తుంది.

Images source: google

ఈ అమ్మడుకు తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాలు మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా హిట్టే అన్నట్టుగా మారింది అమ్మడు.

Images source: google

ఈ రీసెంట్ బర్త్‌డే ఫొటోల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు బికినీలో కనిపించి బాబోయ్ ఏంటి ఈ అందాలు అనిపించేలా చేస్తుంది.

Images source: google