Images source: google
ప్రపంచంలో సుదీర్ఘ విమాన ప్రయాణాలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయో తెలుసా? మరి వాటికి ఎంత సమయం పడుతుందో తెలుసుకుందామా?
Images source: google
న్యూయార్క్ జాన్ ఎఫ్. కెన్నెడీ ఎయిర్ పోర్ట్ టూ సింగపూర్ ఛాంగీ ఎయిర్ పోర్ట్ వరకు ఏకంగా 18.50 గంటల సమయం పడుతుంది.
Images source: google
సింగపూర్ ఛాంగీ ఎయిర్ పోర్ట్ నుంచి న్యూ ఆర్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకు కూడా 18.50 గంటల సమయం పడుతుందట.
Images source: google
లాస్ ఏంజిలెస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి సింగపూర్ ఛాంగీ ఎయిర్ పోర్ట్ వరకు 17.45 గంటల సమయం పడుతుంది.
Images source: google
లండన్ హీత్రో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి పెర్త్ ఎయిర్ పోర్ట్ వరకు ఏకంగా 17.45 గంటల సమయం పడుతుంది.
Images source: google
ఆక్లాండ్ ఎయిర్ పోర్ట్ నుంచి దోహా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోవాలంటే 17.40 గంటల సమయం పడుతుంది.
Images source: google
డాలస్ పోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి మెల్ బోర్న్ ఎయిర్ పోర్ట్ వరకు 17.35 గంటల సమయం పడుతుంది.
Images source: google