ఐపీఎల్ లో క్రికెటర్ల కంటే అంపైర్ల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వారు ప్రతి సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది.
Images source : google
రనౌట్, ఎల్ బి డబ్ల్యు, వైడ్ లు, నో బాల్స్ నిర్ధారణ వంటి విషయాలలో అంపైర్లు కచ్చితత్వాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది.
Images source : google
మైదానంలో ప్రతి ఆటగాడి కదలికను.. డేగ కళ్ళతో అంపైర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది.
Images source : google
ఉత్కంఠ మధ్య సాగే ప్రతి మ్యాచ్ ను ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిపించాల్సిన బాధ్యత అంపైర్ మీద ఉంటుంది.
Images source : google
ఐపీఎల్ లో అంపైర్ లు ఏ స్థాయిలో సంపాదిస్తారో ఒకసారి తెలుసుకుంటే..
Images source : google
ఫోర్త్ అంపైర్ ప్రతి మ్యాచ్ కు రెండు లక్షల వరకు సంపాదిస్తారు.
Images source : google
ఐసీసీ ప్యానెల్ లో ఎలైట్ అంపైర్లు గా ఉన్న వారికి ఒక్కో మ్యాచ్ కు 3.7 లక్షలు ఫీజు రూపంలో లభిస్తుంది.
Images source : google
డెవలప్మెంట్ అంపైర్లు ఒక్కో మ్యాచ్ కు 60,000 వరకు ఫీజును అందుకుంటున్నారు.
Images source : google