Images source : google
విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. దీనిని ఇంగ్లాండ్ క్యాష్ చేసుకుంటున్నది.
Images source : google
ఐపీఎల్ తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటిస్తుంది. అక్కడ టెస్ట్ సిరీస్ ఆడుతుంది.
Images source : google
ఈ టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండు క్రికెట్ బోర్డు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది.
Images source : google
ఇంగ్లాండ్ - భారత్ మొత్తంగా ఐదు టెస్టులు ఆడతాయి. ఇందులో నాలుగో మ్యాచ్ మాంచెస్టర్ లో జరుగుతుంది.
Images source : google
ఈ మ్యాచ్ కోసం లాంక్ షైర్ క్రికెట్ క్లబ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఆ తర్వాత టికెట్ల అమ్మకాన్ని మొదలుపెట్టింది.
Images source : google
లాంక్ షైర్ క్రికెట్ క్లబ్ ఇంగ్లాండ్ ప్లేయర్లు ఫోటోలు కాకుండా.. విరాట్ కోహ్లీ ద్వారా టికెట్ల విక్రయం చేపడుతోంది.
Images source : google
సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి ఉన్న మానియాను లాంక్ షైర్ క్రికెట్ క్లబ్ క్యాష్ చేసుకుంటున్నది. గణనీయంగా టికెట్ల అమ్మకాన్ని చేపడుతోంది.
Images source : google