Images source : google
మీ గూగుల్ హిస్టరీని ఎవరైనా చూసే అవకాశం ఉంటుంది. అందుకే మీరు గూగుల్ హిస్టరీని డిలీట్ చేయడం మంచిది.
Images source : google
మీ ల్యాప్‌టాప్, కంప్యూటర్ లేదా మొబైల్ నుంచి గూగుల్ హిస్టరీని తొలగించడానికి కొన్ని స్టెప్స్ పాటిస్తే సరిపోతుంది.
Images source : google
మీరు ఉపయోగించే లాప్ టాప్, కంప్యూటర్, ఫోన్ లో గూగుల్‌ని తెరవాలి. తర్వాత ఆప్షన్ ఎంపికపై క్లిక్ చేసి హిస్టరీ ఎంపికకు వెళ్లండి.
Images source : google
మీరు దేన్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నారో ఆ అంశం పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి. ఇప్పుడు, మీరు కుడి వైపున చూపించే డిలీట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
Images source : google
ఫోన్ లో కూడా సింపుల్. Android స్మార్ట్‌ఫోన్ నుంచి గూగుల్ అప్లికేషన్‌ను తెరవండి. దీని తరువాత, సెర్చ్ హిస్టరీపై క్లిక్ చేయాలి.
Images source : google
అక్టివిటిస్ డిలీట్ మీద క్లిక్ చేయాలి. తేదీ పరిధిని ఎంచుకుని ఒకేసారి ఆ మొత్తాన్ని కూడా డిలీట్ చేయవచ్చు.
Images source : google
గూగుల్ లో పైన ఉన్న కుడి మూలలో ప్రొఫైల్‌ను క్లిక్ చేసి సెర్చ్ హిస్టరీ మెనుని ఎంచుకోవాలి.. ఇక్కడ, ఆల్ క్లియర్ ను నొక్కితే సరిపోతుంది.
Images source : google