Images source: google
ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించి వేలం ప్రక్రియ త్వరలో జరిగే అవకాశం ఉంది.
Images source: google
ఈ వేలాన్ని సరికొత్తగా నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది..
Images source: google
ఇప్పటికే పలుమార్లు ఆయా జట్ల యాజమాన్యాలతో బీసీసీఐ భేటీలు నిర్వహించింది.
Images source: google
చెన్నై జట్టు ఆటగాళ్ల జాబితాను విడుదల చేసిన తర్వాత.. ఢిల్లీ కూడా ఒక నివేదికను బయటపెట్టింది.
Images source: google
రిషబ్ పంత్ ను కెప్టెన్ గా కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.
Images source: google
అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ ను రిటైన్ చేసుకోవడానికి ఢిల్లీ యాజమాన్యం కసరత్తు చేస్తోంది.
Images source: google
జేక్ ఫ్రేజర్, మెక్ గుర్క్ వంటి ఆటగాళ్లను కూడా జట్టులో కొనసాగే అవకాశం ఉంది.
Images source: google