Images source: google
-ఈ ప్రపంచంలో ఎన్నో హౌస్‌లు ఉన్నాయి. సాధారణంగా వీటిని సిమెంట్, ఇసుక, పెంకు ఇల్లు, గడ్డితో చేసిన వంటి ఇళ్లులు చూస్తుంటాం.
Images source: google
-పేపర్ తయారు చేసిన హౌస్‌లు చూస్తే.. పేపర్‌తో ఎలా చేశారనిపిస్తుంది.
Images source: google
-ఆర్కిటెక్ట్ ఫిలిప్ జాన్సన్ అనే వ్యక్తి ఈ పేపర్ హౌస్‌ను 1949లో నిర్మించారు.
Images source: google
-యూఎస్‌లోని మసాచుసెట్స్‌లోని రాక్‌పోర్ట్‌లోని పేపర్ హౌస్ ఉంది.
Images source: google
-మొత్తం 4.1 మీటర్ల పొడవు, వెడల్పులో ఈ ఇల్లు నిర్మించారు. -సాధారణ హౌస్‌లతో పోలిస్తే ఇవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి.
Images source: google
-ఆ పేపర్ -హౌస్‌లు అన్ని చూడాటానికి చాలా చిన్నగానే ఉంటాయి. కానీ ఆకర్షనీయంగా ఉంటాయి.
Images source: google