https://oktelugu.com/

దేవర సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందంటూ తెగ వెయిట్ చేశారు అభిమానులు. మొత్తం మీద ఈ సినిమా థియేటర్లలో సందడి చేసింది.

Images source: google

అయితే ఇందులోని స్టార్స్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా? అయితే చదివేసేయండి.

Images source: google

జూనియర్ ఎన్టీఆర్ దేవరలో నటించడానికి రూ. 60 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. RRR (రూ. 45 కోట్లు) తర్వాత ఎన్టీఆర్ తన రెమ్యునరేషన్ పెంచేశాడు.

Images source: google

జాన్వీ కపూర్ మొదట రూ. 3.5 కోట్లు వసూలు చేసింది. కానీ ఈ ఎమౌంట్ ను పెంచి రూ. 5 కోట్లు పొందింది.

Images source: google

ఈ సినిమాలో విలన్‌గా నటించిన సైఫ్ అలీఖాన్ 10 కోట్లు పారితోషికం అందుకున్నారట.

Images source: google

ముఖ్యమైన పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ 1.5 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.

Images source: google

ఈ చిత్రంలో రాయప్పగా నటించిన శ్రీకాంత్‌కు రూ.50 లక్షలు పారితోషికం తీసుకున్నారు.

Images source: google

నటులు మురళీ శర్మ, నరేన్‌లకు ఒక్కొక్కరికి రూ.40 లక్షలు అందాయట.

Images source: google