Images source: google
మేఘా శుక్లా సినిమాల్లో నటించేందుకు సిద్దమైందట. బలమైన పాత్రలు, భారమైన క్యారెక్టర్లతో పాటు గ్లామర్ పంట పండించాలని తెగ ఆరాటపడుతుంది.
Images source: google
మేఘా శుక్లా ఇటీవల కథల్ ఏ జాక్‌ప్రూట్ మిస్టరీ అనే చిత్రంతో 2023 సంవత్సరంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
Images source: google
ఎన్నో ఆశలు పెట్టుకున్న తన తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో నిరాశ చెందింది. కానీ మరిన్ని సినిమాల కోసం తెగ వెయిట్ చేస్తుంది.
Images source: google
మేఘా శుక్లా ఇండియన్ సినిమా పరిశ్రమలో రాణిస్తున్న అందాల తార. అందం పుష్కలంగా ఉన్న ఈ యాక్టర్.. అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.
Images source: google
అమ్మడు రీసెంట్ గా దిగిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందాల ఆరబోతనే ధ్యేయంగా ఈమె ఫోటోలు ఉండటంతో కుర్రకారు తెగ లైక్స్ చేస్తున్నారు.
Images source: google
సోషల్ మీడియాలో ఈమె ఫుల్ పాపులర్ సెలబ్రిటీ. ఒక ఫోటో షేర్ చేస్తే చాలు ఫుల్ గా ట్రెండింగ్ అవుతుంటాయి. నెటిజన్లు ఆమె ఫోటోలకు స్పందిస్తుంటారు.
Images source: google
ఫోటోషూట్‌లో మేఘా శుక్లా గ్రీకు శిల్పంలా తన అందానికి మరింత గ్లామర్ ను అద్దినట్టు కనిపిస్తుంది.
Images source: google