https://oktelugu.com/

చలికాలంలో మీ చర్మాన్ని ఇలా రక్షించుకోండి.

Images source: google

 తేమను లాక్ చేయడానికి మంచి నూనె-ఆధారిత మాయిశ్చరైజర్‌లను ఎంచుకోండి. హైలురోనిక్ యాసిడ్, సిరమైడ్లు, షియా బటర్ వంటి పదార్థాల బెటర్. స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజ్ రాసుకోవాలి.

Images source: google

 వేడిగా ఉండే షవర్ వల్ల ఎంజాయ్ చేస్తారు కావచ్చు కానీ చర్మంపై సహజ నూనెలను తొలగించి, పొడిబారడానికి దారితీస్తుంది. అందుకే ఈ వేడి నీటికి బదులుగా గోరువెచ్చని నీరు బెటర్.

Images source: google

 మీ చర్మం సహజ తేమను తొలగించకుండా తేలికపాటి, హైడ్రేటింగ్ క్లెన్సర్‌ లను ఎంచుకోండి. కఠినమైన సబ్బులు, ఫోమింగ్ క్లెన్సర్‌లను నివారించండి.

Images source: google

 చలికాలంలో కూడా UV కిరణాలు మీ చర్మాన్ని దెబ్బతీస్తాయి. ఆరుబయటకు వెళ్లే ముందు SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న విస్తృత-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను అప్లే చేసుకోండి.

Images source: google

 లోపల నుంచి స్కిన్ హైడ్రేట్ గా ఉండాలంటే నీరు చాలా అవసరం. హెర్బల్ టీలు మిమ్మల్ని వెచ్చగా, హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి

Images source: google

 ఇండోర్ హీటింగ్ గాలిని, మీ చర్మాన్ని పొడిగా చేస్తుంది. హ్యూమిడిఫైయర్‌ని ఉపయోగించడం వల్ల గాలికి తేమ వస్తుంది. మీ చర్మం పొడిగా మారకుండా చేస్తుంది.

Images source: google

 వారానికి ఒకటి లేదా రెండుసార్లు సున్నితమైన ఎక్స్‌ఫోలియేటర్‌తో చనిపోయిన చర్మ కణాలను తొలగించండి. అతిగా ఎక్స్‌ఫోలియేట్ చేయవద్దు.

Images source: google