Images source: google
భారతదేశం: 392.5 మిలియన్ల వినియోగదారులతో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఇది 2023లో 229.6 మిలియన్ల వినియోగదారుల నుంచి భారీగా పెరిగింది.
Images source: google
USA: 172.6 మిలియన్ల వినియోగదారులతో భారతదేశం తర్వాత యుఎస్ఎ ఉంది. టిక్‌టాక్‌తో పోటీ పడుతున్నప్పటికీ, ఇన్‌స్టాగ్రామ్ ను ఉపయోగించే వారు కూడా ఎక్కువే.
Images source: google
బ్రెజిల్: దక్షిణ అమెరికా దేశం లో కూడా ఈ Instagram ను యాప్‌ని ఉపయోగించే వారు ఎక్కువే. 141.4 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు.
Images source: google
ఇండోనేషియా: ఇండోనేషియాలో 90.2 మిలియన్ల మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఉన్నారు. నిపుణులు 2025లో వారి సంఖ్య 100 మిలియన్లకు మించి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Images source: google
టర్కీ: 58.3 మిలియన్ల వినియోగదారులతో టర్కీ ఐదవ స్థానంలో ఉంది. 25-34 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఎక్కువ వినియోగిస్తున్నారు.
Images source: google
జపాన్: జపాన్‌లో 55.5 మిలియన్ల మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఉన్నారు. ఇది ఈ ప్రాంతంలోని అతిపెద్ద యాప్ మార్కెట్‌లలో ఒకటిగా మారింది.
Images source: google
మెక్సికో: చివరిది కానీ, మెక్సికో 48.9 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులతో జపాన్ కంటే వెనకబడి ఉంది.
Images source: google