"కుమారి 21 ఎఫ్" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ హెబ్బా పటేల్.

తాజాగా రెడ్ టాప్ , మిడ్డీలో జుట్టును విరబోసుకొని ఎద అందాలు చూపిస్తూ కవ్వించింది.

సొగసును అందరికీ పంచుతూ  అభిమానులను అబ్బురపరిచింది.

చేతన్ కృష్ణతో కలిసి హేభా పటేల్ నటించిన రాబోయే చిత్రం "ధూమ్ ధామ్" పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇక పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చిత్రంలోనూ హెబ్బా నటిస్తోంది. ఆ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది.

ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గడంతో అమ్ముడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తోంది.

తాజాగా సంప్రదాయ లంగా ఓణీలాంటి రెడ్ గౌనులో హెబ్బా తన ఎద అందాలన్నీ కనిపించేలా పరిచేసింది.

హెబ్బా అందాలకు నెటిజన్లు ఫిదా అయిపోయి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Off-white Banner

Thanks For Reading...