Image Source: Google
Image Source: Google
పసిఫిక్ మహాసముద్రంలో కనిపించే మాండరిన్ ఫిష్, గోధుమ, నారింజ, ఆకుపచ్చ, నీలం రంగులతో అందంగా కనిపిస్తుంది.
Image Source: Google
నెమలి పించంతో ఆకట్టుకుంటుంది. దీని డ్యాన్స్, పించాలు, రంగులు చాలా అందంగా అనిపిస్తాయి కదా.
Image Source: Google
నెమలి తోక ఈకలు నీలం-ఆకుపచ్చ రంగు రంగులతో పించాలు కంటి గుర్తలతో ముస్తాబైనట్టు ఉంటాయి కదా.
Image Source: Google
స్కార్లెట్ మాకా ప్రపంచంలోని అత్యంత రంగుల పక్షులలో ఒకటి. ప్రకాశవంతమైన ఎరుపు నుంచి పసుపు, నీలం వంటి రంగుల ఈకలు కలర్ ఫుల్ గా ఉంటాయి.
Image Source: Google
మాండరిన్ బాతులు ప్రకాశవంతమైన నారింజ, ఆకుపచ్చ, నీలం, తెలుపు ఈకల కలయికతో అద్భుతమైన ఈకలను కలిగి ఉంటాయి.
Image Source: Google
రెయిన్‌బో లోరికీట్ దీన్నే మధ్యస్థ-పరిమాణ చిలుక అంటారు. దీనికి ఎరుపు, నారింజ, పసుపు, నీలం, ఆకుపచ్చ ఈకలు ఉంటాయి. ఇవి కూడా కనులవిందుగా అనిపిస్తాయి.
Image Source: Google