https://oktelugu.com/

సచిన్ టెండుల్కర్ కూతురు ఫోటోలను చూశారా? వామ్మో సర్ఫింగ్ లో సూపర్..

Images source : google

సారా టెండూల్కర్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా.

Images source : google

గ్రేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు చాలా సార్లు సముద్రపు అలల్లో సర్ఫింగ్ చేస్తూ కనిపిస్తుంటుంది.

Images source : google

సారా టెండూల్కర్ సర్ఫింగ్ చేస్తున్నప్పుడు మత్స్యకన్యలా కనిపిస్తుంటుంది అంటూ కామెంట్లు చేస్తారు అభిమానులు.

Images source : google

సారా టెండూల్కర్‌కు సాహస క్రీడలంటే చాలా ఇష్టం. సారాకు అవకాశం దొరికినప్పుడల్లా, ఆమె దానిని ఎంజాయ్ చేస్తుంటుంది. అసలు ఈ ఫీల్ ను మిస్ అవ్వదు.

Images source : google

సారా టెండూల్కర్ విహారయాత్రకు వెళ్లడాన్ని ఇష్టపడతారు. ఇక ఆస్ట్రేలియా ఆమెకు ఇష్టమైన స్పాట్.

Images source : google

ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్‌లో నిత్యం సర్ఫింగ్ చేయడానికి వెళ్తుంది.

Images source : google

ఇలాంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ తన ప్రతిభను కనబరుస్తుంటుంది సారా.

Images source : google