Images source : google
అల్లు అర్జున్: పుష్ప 2 లో ఇరగదీశారు బన్నీ. ఇక గంగోత్రి సినిమాలో కూడా లేడీ గెటప్ వేశారు.
Images source : google
శ్రీ విష్ణు: శ్వాగ్ సినిమాలో ఈ టాలెంటెడ్ హీరో లేడీ గెటప్ వేశారు.
Images source : google
బాలకృష్ణ: బాలయ్య బాబు ఏ గెటప్ వేసిన పండాల్సిందే. ఇక పాండురంగడు సినిమాలో లేడీ గెటప్ తో ఎంత అందంగా ఉన్నారో కదా..
Images source : google
రాజేంద్ర ప్రసాద్: ఈయన ఎలాంటి పాత్రలకు అయినా సరే ఇట్టే సూట్ అవుతారు. మేడమ్ సినిమాలో తన లేడీ గెటప్ తో ఇరగదీశారు.
Images source : google
మంచు మనోజ్: పాండవులు పాండవులు తుమ్మెద అనే సినిమాలో మంచు మనోజ్ లేడీ గెటప్ వేశారు.
Images source : google
వెంకటేశ్: బాడీగార్డ్ సినిమాలో వెంకీ మామ కూడా లేడీ గెటప్ వేశారు.
Images source : google
చిరంజీవి: చంటబ్బాయి, పట్నం వచ్చిన పతివ్రతలు వంటి సినిమాల్లో ఈ సూపర్ హీరో కూడా లేడీ గెటప్ లతో అదరగొట్టాడు.
Images source : google