కడుపులో యాసిడ్ల కారణంగా అధిక గ్యాస్ట్రిక్ సమస్యకు, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తుంటాయి.
Images source: google
ఈ సమస్య ఉంటే తినాలన్నా, తాగాలన్నా కూడా చాలా ఇబ్బంది ఉంటుంది కదా.. దీనికి చెక్ పెట్టాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఆహారాలు తీసుకోండి.
Images source: google
అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది ఆహారం సంపూర్ణంగా జీర్ణం కావడానికి సహాయం చేస్తుంది. కడుపులో ఆమ్లాల ఉత్పత్తి సమస్యను కూడా దూరం చేస్తాయి.
Images source: google
జీర్ణాశయంలో ఉన్న అదనపు ఆమ్లాలను తటస్థం చేస్తుంది అరటిపండు. దీని వల్ల గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
Images source: google
ఓట్స్‌లో ఫైబర్ ఉంటుంది. కడుపులో గ్యాస్ట్పోసోఫాగియల్ రిఫ్లక్స్ ను దూరం చేయడంలో ఇవి బాగా పనిచేస్తాయి.
Images source: google
పుచ్చకాయ, సీతాఫలం వంటి పండ్లు మీరు తింటారా? ఇవి కూడా శరీరంలో యాసిడ్లు ఉత్పత్తి చేయడాన్ని, ఆమ్లతను తగ్గించడంలో తోడ్పడతాయి.
Images source: google
పాలకూర, బచ్చలికూర, మెంతికూర, తోటకూర వంటి ఆకుకూరలు చాలా సహాయం చేస్తాయి. ఇవి ఆమ్లాన్ని సమతుల్యంగా ఉంచుతాయి.
Images source: google
దోసకాయలో నీటి కంటెంట్ ఆమ్లతను చల్లబర్చడంలో సహాయం చేస్తుంది. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపులో ఆమ్లాన్ని తగ్గిస్తాయి.
Images source: google