స్టైల్‌గా బెడ్‌ కాఫీ అంటున్నారా? ఇంతకీ తాగవచ్చా

Images source: google

పళ్లు తోమకుండా కాఫీ, టీ తాగడం చాలా మందికి అలవాటు. దీనివల్ల నోట్లోని చెడు బ్యాక్టీరియా పేగుల్లోకి వెళుతుంది. ఇలా చేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయట.

Images source: google

ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం వల్ల ఒత్తిడి పెరుగుతుందట.అంతేకాదు ఆందోళన, భయం, ఉద్రేకం ఎక్కువ అవుతాయట కూడా.

Images source: google

ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగితే.. కడుపులో యాసిడ్ రిఫ్లక్స్‌ పెరుగుతుంది. అల్సర్‌ వంటి సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.

Images source: google

కాఫీలో ఉండే టానిన్లు శరీరంలో ఐరన్‌, కాల్షియం సహా కొన్ని పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తాయి. దీంతో అనారోగ్య పాలు అవుతారు.

Images source: google

 రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. అందుకే షుగర్‌ పేషెంట్స్‌ ఉదయం ఖాళీ కడుపుతో అసలు టీ, కాఫీ తాగవద్దు.

Images source: google

Fకొందరు టీ తాగిన తర్వాత వెంటనే వాటర్ ను తాగరు. సో నీరు తాగడానికి ఆలస్యం అవుతుంది.

Images source: google

మరికొందరు టీ తాగితే గానీ నీరు తాగరు. ఇలా చేసినా సరే నీరు తాగడం ఆలస్యం అవుతుంది. సో బాడీ డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.

Images source: google