Images source: google
సౌత్ ఆఫ్రికా జట్టుతో భారత్ నేటి నుంచి నాలుగు టి20 మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది.
Images source: google
అర్ష్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా ఈ సిరీస్ ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.
Images source: google
ఈ ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లుగా అవతరించేందుకు వీరు పోటీ పడుతున్నారు.
Images source: google
టి20 క్రికెట్ ఫార్మాట్ లో 100 వికెట్ల మైలురాయి అందుకోవడానికి వీరిద్దరూ స్వల్ప దూరంలోనే ఉన్నారు.
Images source: google
అర్ష్ దీప్, హార్థిక్ పాండ్యా 56,105 టీ -20 మ్యాచ్ లలో తలపడ్డారు. 87 వికెట్లతో సంయుక్తంగా కొనసాగుతున్నారు.
Images source: google
టి20 ఫార్మాట్లో 96 వికెట్లు పడగొట్టిన యజువేంద్ర చాహల్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు.
Images source: google
నవంబర్ 8, 10, 13, 15 తేదీలలో టీమిండియా సౌత్ ఆఫ్రికా తో నాలుగు టి20 మ్యాచ్ లు ఆడుతుంది.
Images source: google
దక్షిణాఫ్రికా పై నాలుగు టి20 మ్యాచ్ ల సిరీస్ గెలిచి.. భారత్ తన సత్తాను మరోసారి చాటాలని భావిస్తోంది.
Images source: google