Images source: google
డాన్ బ్రాడ్ మన్(ఆస్ట్రేలియా) 1932 లో దక్షిణాఫ్రికా పై 299* రన్స్ తో నాటౌట్ గా నిలిచారు.
Images source: google
అండి ఫ్లవర్ (జింబాబ్వే) 2001 లో దక్షిణాఫ్రికాపై 199* రన్స్ తో నాటౌట్ గా నిలిచారు
Images source: google
కుమార సంగక్కర(శ్రీలంక) 2012లో పాకిస్తాన్ పై 199* రన్స్ తో నాటౌట్ గా నిలిచారు.
Images source: google
జెఫ్రీ బాయ్ కాట్(ఇంగ్లాండ్) 1979 లో ఆస్ట్రేలియాపై 99* నాటౌట్ గా నిలిచారు.
Images source: google
స్టీవ్ వా(ఆస్ట్రేలియా) 1995 లో ఇంగ్లాండ్ పై 99* రన్స్ తో నాటౌట్ గా నిలిచారు.
Images source: google
అలెక్స్ ట్యూడర్ (ఇంగ్లాండ్) 1999లో న్యూజిలాండ్ పై 99* రన్స్ తో నాటౌట్ గా నిలిచారు.
Images source: google
షాన్ పొలాక్(దక్షిణాఫ్రికా) 2002లో శ్రీలంకపై 99* రన్స్ చేసి నాటౌట్ గా నిలిచారు.
Images source: google
అండ్రూ హాల్(దక్షిణాఫ్రికా) 2003 లో ఇంగ్లాండ్ జట్టుపై 99* రన్స్ చేసి నాటౌట్ గా నిలిచారు.
Images source: google
మిస్బా ఉల్ హక్(పాకిస్తాన్) 2017లో వెస్టిండీస్ జట్టుపై 99* రన్స్ చేసి నాటౌట్ గా నిలిచారు.
Images source: google
జాని బెయిర్ స్టో(ఇంగ్లాండ్) 2023లో ఆస్ట్రేలియాపై 99* రన్స్ చేసి నాటౌట్ గా నిలిచారు
Images source: google