హంసానందిని.. క్యాన్సర్ ను జయించి నిలబడ్డ హీరోయిన్ గా స్ఫూర్తిని పంచుతోంది..

‘మిర్చి మిర్చి’ పాటతో ఫుల్ పాపులర్ అయ్యి సినిమాల్లో హీరోయిన్ గా ఫేమస్ అయ్యింది.

కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ గా చేసిన హంసా నందిని మిర్చీ మూవీతో ఐటెం భామగా మారింది.

భాయ్, రామయ్యా వస్తావయ్యా, లెజెండ్, అత్తారింటికి దారేది చిత్రాల్లో ఆమె ఐటెం సాంగ్స్ చేశారు.

క్యాన్సర్ బారిన పడిన హంసా నందిని ట్రీట్మెంట్ అనంతరం కోలుకున్నారు. ఆమె ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు ...

అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు చక్కగా ఆకుపచ్చ చీర కట్టి ఇంట్లో లక్ష్మీదేవికి పూజలు చేసింది హంసా..

సోషల్ మీడియాలో నాటు బికినీ ఫొటోలతో ఠారెత్తించే ఈ భామ ఇలా కనిపించేసరికి కుర్రాళ్లు ఫిదా అయ్యారు..

హంసా నిండైన అందాలకు ఫిదా అయిపోయి  ఆమె భక్తి ప్రవత్తులకు పాజిటివ్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

Off-white Banner

Thanks For Reading...