https://oktelugu.com/

వేలంలో ఈ ఐదుగురిని గుజరాత్ నిలబెట్టుకుంటుంది.. ఎందుకంటే..

Images source: google

ముఖ్యంగా గుజరాత్ జట్టు ఈసారి వేలంలో ఐదుగురు ఆటగాళ్లను తనతోనే ఉంచుకోవాల్సిసిన పరిస్థితి ఏర్పడింది.

Images source: google

ఇటీవల సీజన్ లో గుజరాత్ జట్టుకు గిల్ నాయకత్వం వహించాడు. అంతకుముందు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా కొనసాగాడు.

Images source: google

గిల్ నాయకత్వంలో గుజరాత్ జట్టు 14 మ్యాచ్ లు ఆడి ఐదు విజయాలు సాధించింది.

Images source: google

గుజరాత్ జట్టు తరుపున 2022 సీజన్లో డేవిడ్ మిల్లర్ 481 రన్స్ చేశాడు.

Images source: google

గత సీజన్లో గుజరాత్ జట్టు సాయి సుదర్శన్ ను ఇంపాక్ట్ ఆటగాడిగా ఎక్కువ ఉపయోగించుకుంది.

Images source: google

గత సీజన్లో ఒక సెంచరీ, రెండు అర్థ సెంచరీలను సాయి సుదర్శన్ సాధించాడు.

Images source: google

2022-23 సీజన్లో గుజరాత్ జట్టు తరఫున మహమ్మద్ షమీ నిప్పులు చెరిగాడు.

Images source: google

రషీద్ ఖాన్ ను గుజరాత్ జట్టు 15 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఈసారి కూడా అతడిని కొనుగోలు చేయనుంది.

Images source: google