Images source : google
పచ్చ ముత్యాలు అంటే మీకు తెలుసా? అదేనండీ బఠాణీలు. ఇవి ఎందులో వేసి చేసినా సరే భలే టేస్ట్ ను అందిస్తాయి.
Images source : google
బిర్యానీలో ఇవి లేకపోతే అందం, ఉండదు. వండిన ఫీల్ కూడా ఉండదు. ఇక సలాడ్ ల దగ్గర నుంచి కూరల వరకు అన్నింటిలో కూడా ఉంటాయి ఈ బఠాణీలు.
Images source : google
ఈ బఠాణీలు ఎర్ర రక్త కణాలను వృద్ధి చేయడంలో సహాయపడతాయి. ప్రాణవాయువును అందిస్తాయి.
Images source : google
జీర్ణ వ్యవస్థ మెరుగు అవుతుంది. వీటిని తరచూ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ ఉంటుంది. ఇందులోని సెపోనిన్స్ ద్రవ్యాలు క్యాన్సర్ ను రానివ్వవు.
Images source : google
బఠాణిల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని సూక్ష్మ క్రిములను చంపేస్తాయి. సో శీతాకాలంలో వీటికి డిమాండ్ కూడా ఎక్కువే.
Images source : google
మన దేశంలో వీటిని ఎక్కువగా పండిస్తారు. అందుకే ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు.
Images source : google
మన దేశం నుంచి అమెరికా, సౌదీ అరేబియా, ఖతార్ లకు ఎగుమతి ఎక్కువ అవుతుంది.
Images source : google