జ్వరం వచ్చినప్పుడు వీటిని అసలు తినవద్దు. ఎందుకంటే?

Images source : google

జ్వరం వస్తే చాలు కొన్ని పదార్థాలను అసలు తిననివ్వరు కదా. వాటిని తినడం వల్ల మరింత ఆరోగ్యం పాడవుతుంది. ఇంతకీ ఏ ఆహారాలు తినవద్దు అంటే?

Images source : google

ఈ సమయంలో స్పైసీ ఫుడ్ కు దూరంగా ఉండాలి. లేదంటే గొంతులో మంట వస్తుంది. కఫం ఎక్కువ అవుతుంది.

Images source : google

చక్కెర ఉండే పదార్థాలను కూడా స్కిప్ చేయాలి. ఇవి మీ శక్తిని మరింత తక్కువ చేస్తాయి.

Images source : google

కెఫెన్ ఉండే ఎలాంటి పానీయాలు అయినా తీసుకోవద్దు. వీటి వల్ల బాడీ డీ హైడ్రేట్ అవుతుంది. ముఖ్యంగా కాఫీ, టీలను తీసుకోవద్దు.

Images source : google

ఇక కొందరు మందు కూడా తాగుతారు. కానీ ఈ మద్యం సమస్యలను మరింత పెంచుతుంది అని గుర్తు పెట్టుకోండి. బాడీని డీహైడ్రేట్ చేస్తుంది ఆల్కహాల్.

Images source : google

జ్వరం వచ్చినప్పుడు పాలను తాగుతుంటారు. కానీ వీటి వల్ల కఫం మరింత పెరుగుతుంది. సో బలం కోసం మీ వైద్యుని సలహా మేరకు తీసుకోండి.

Images source : google

చాలా మంది ఈ సమయంలో భోజనం స్కిప్ చేస్తారు. కానీ కచ్చితంగా భోజనం చేయాలి.

Images source : google