Images source: google
గోవర్ధన్ పూజ దీపావళి తర్వాత, భైదూజ్ ముందు జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు ఆవులను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. అయితే ఈ రోజు చేయాల్సినవి, చేయకూడని వాటి గురించి తెలుసుకుందాం.
Images source: google
శ్రీకృష్ణుడిని పూజించే ముందు ఉదయాన్నే ఆయిల్ మసాజ్ చేసుకొని తర్వాత స్నానం చేయడం మంచిది.
Images source: google
గోవర్ధన్ పూజ రోజున, ఈశాన్య దిశలో దీపం వెలిగించడం మంచిది. అలాగే సాయంత్రం పూట తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి.
Images source: google
శ్రీమహావిష్ణువును పూజించడం, విష్ణు సహస్త్రనామం పఠించడం వల్ల కోరికలు నెరవేరుతాయి అంటున్నారు పండితులు.
Images source: google
గోవర్ధన్ పూజ రోజున కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రార్థనలు చేయాలి. ఈ రోజున మీరు తప్పనిసరిగా అన్నకూట్ ప్రసాదాన్ని అందించాలి.
Images source: google
మురికి బట్టలు ధరించి గోవర్ధనునికి ప్రదక్షిణ చేయకూడదు.
Images source: google
గోవర్ధన పూజను కుటుంబ సభ్యులు విడివిడిగా చేయకూడదు. అది అశుభమైనదిగా భావిస్తారు.
Images source: google