Images source: google
ఇంట్లో ఉండే గాలి నాణ్యమైనది అనుకుంటారు చాలా మంది. కానీ కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
Images source: google
మనం ఇంటి లోపల కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఇంట్లో ధూమపానం మానుకోవాలి.
Images source: google
ఇంట్లో పెరిగే మొక్కలు సహజ ప్యూరిఫైయర్‌లుగా పనిచేస్తాయి. గాలి నుంచి ప్రమాదాన్ని తొలగిస్తాయి.
Images source: google
AC యూనిట్లు, హీటింగ్ సిస్టమ్‌లపై పాత ఫిల్టర్‌లను భర్తీ చేయడం ద్వారా ఉపకరణాలను క్రమం తప్పకుండా నిర్వహించడం వల్ల ఇండోర్ గాలి నాణ్యత మెరుగుపడుతుంది.
Images source: google
ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించడం వల్ల మనం ఆరోగ్యకరమైన గాలిని పీల్చుకుంటాం.
Images source: google
ఇంటిని క్రమం తప్పకుండా వాక్యూమ్ చేయడం వల్ల దుమ్ము, అలెర్జీ కారకాలు తొలిగిపోతాయి.
Images source: google