Images source: google
11, 20, 29 తేదీల్లో పుట్టారా? అయితే మీ వెంట ఎప్పుడూ ఒక సిల్వర్ కాయిన్ ఉంచుకోవాలి.
Images source: google
12, 21, 30 తేదీల్లో పుడితే మత్రం వారు తమ చేతిలో పసుపురంగు క్లాత్ లేదా నాప్ కిన్ ఉంచుకోవడం మంచిది.
Images source: google
13, 22, 31 తేదీల్లో పుట్టారా? అయితే మీరు రుద్రాక్ష ధరించాలి
Images source: google
14, 23 తేదీల్లో పుట్టిన వారు వెండి ధరించడం మంచిది.
Images source: google
16, 25 తేదీల్లో పుట్టిన వారు గ్రీన్ కలర్ దుస్తులు ఎక్కువగా ధరించాలి.
Images source: google
17, 26 తేదీల్లో పుడితే మాత్రం ఇంటి ముందు గుర్రపునాడా వేళాడదీసుకోవాలి.
Images source: google
18, 27 తేదీల్లో పుట్టిన వారు చేతికి ఎరుపు రంగు దారం ధరించడం వల్ల మంచి జరుగుతుంది.
Images source: google